ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పందన: అప్రోచ్ పనులకు రూ. 41 లక్షల నిధులు - news in Devarapalli-Pinakota route in Visakhapatnam

విశాఖ జిల్లా దేవరాపల్లి - పినకోట మార్గంలో శారదా నదిపై ఉన్న వంతెన అప్రోచ్ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు పరిశీలించారు. పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.

వంతెన అప్రోచ్ పనులు త్వరగా పూర్తిచేయాలి: విప్ ముత్యాలనాయుడు
వంతెన అప్రోచ్ పనులు త్వరగా పూర్తిచేయాలి: విప్ ముత్యాలనాయుడు

By

Published : Nov 1, 2020, 12:10 PM IST

వంతెన అప్రోచ్ పనులు త్వరగా పూర్తిచేయాలి: విప్ ముత్యాలనాయుడు

విశాఖ జిల్లా దేవరాపల్లి - పినకోట మార్గంలో శారద నదిపై ఉన్న వంతెన నిర్మాణానికి నోచుకోలేదు. వంతెన అప్రోచ్ పనులు చేపట్టకుండా ఆరేళ్లుగా అసంపూర్తిగానే ఉంది. చుట్టు ప్రక్క గ్రామస్తులు వంతెన పక్కన ఉన్న కాజ్ వే పైనుంచే రాకపోకలు సాగించే వారు.

కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలకు కాజ్ వే కొట్టుకుపోయింది. సమస్యపై ఈటీవీ - ఈటీవీ భారత్ లో కథనాలు వచ్చాయి. స్పందించిన విప్ ముత్యాలనాయుడు నిధుల మంజూరుకు కృషి చేశారు. అప్రోచ్ పనులను రూ.41 లక్షలతో చేపడున్నారు. ఈ పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.

ఇవీ చదవండి:

కరోనా రెండో 'అల'జడి...అప్రమత్తతతో వైరస్​కి చెక్​ !

ABOUT THE AUTHOR

...view details