కరోనా వ్యాప్తి నివారణ, సహాయ చర్యల్లో భాగంగా సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. విశాఖలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు రూ.21 లక్ష 31 వేలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినయ్ చంద్‌కు చెక్కు అందజేశారు.
సీఎం సహాయనిధికి ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడి విరాళం - ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడి విరాళం
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. కరోనా నివారణ, సహాయ చర్యల్లో భాగంగా ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు 21 లక్ష 31 వేలు విరాళం ప్రకటించారు.

ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడి విరాళం