అమరావతిపై సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు విసిరిన సవాల్‌కు సీఎం జగన్ స్పందనేంటని తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు నిలదీశారు. సవాల్ స్వీకరిస్తారా లేదా అని ప్రశ్నించారు. తాను రాజీనామాకు సిద్ధమనీ... మళ్లీ గెలిస్తే అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రఘురామకృష్ణరాజు విసిరిన సవాల్‌ను అయ్యన్న గుర్తుచేశారు. మూడు ముక్కలాటపై జగన్‌కు నమ్మకం ఉంటే రఘురామకృష్ణరాజు సవాల్‌ని స్వీకరించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.
'రఘురామకృష్ణరాజు సవాల్‌పై సీఎం జగన్ స్పందనేంటి?' - mp raghuramakrishnaraju challenge news
తాను రాజీనామా చేసి... మళ్లీ గెలిస్తే అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు విసిరిన సవాల్‌పై ముఖ్యమంత్రి జగన్ స్పందనేంటని తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. మూడు ముక్కలాటపై జగన్‌కు నమ్మకం ఉంటే రఘురామకృష్ణరాజు సవాల్‌ని స్వీకరించాలన్నారు.
ayyannapatrudu