ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యం గజ గజ.. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు - విశాఖ మన్యం వాతావరణ వార్తలు

విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరిగింది. మంచు దుప్పటిలా కమ్మేసింది. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ సూర్యుడు కనిపించడం లేదు. వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. గాలితో పాటు మంచు తుంపర్ల వల్ల చలి ఎక్కువైంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. మన్యం వాసులు చలి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

weather-news-in-visakha-manyam
weather-news-in-visakha-manyam

By

Published : Nov 26, 2019, 10:16 AM IST

విశాఖ మన్యంలో పెరిగిన చలి

ఇవి కూడా చదవండి:

ABOUT THE AUTHOR

...view details