విశాఖ మన్యం పాడేరు పోలీస్ స్టేషన్ తుపాకులకు పూజ చేశారు. డీ.ఎస్.పీ రాజ్ కమల్ ఆధ్వర్యంలో సిబ్బంది పూజలో పాల్గొని తుపాకులకు కుంకమ బొట్లు పెట్టారు. దుర్గమ్మకు జేజేలు పలికారు. పాడేరు పోలీస్టేషన్లోని తుపాకులు, పిస్తళ్లను పూజలో పెట్టారు. ఆయుధ పూజ చేశారు.
పోలీసు తుపాకులకు ఆయుధపూజు