ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిహారం కాదు... న్యాయం కావాలి'

విశాఖలోని ఆర్.ఆర్.వెంకటాపురం వాసులు గ్యాస్ లీకేజ్ తర్వత పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు. తమకు పరిహారం కన్నా.. న్యాయం కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

R.R. VENKATAPURAM YOUTH
R.R. VENKATAPURAM YOUTH

By

Published : May 10, 2020, 5:02 PM IST

ఆర్​.ఆర్​.వెంకటాపురం యువతతో ముఖాముఖి

విశాఖ ఎల్​జీ పరిశ్రమ వద్ద పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ వాయు తీవ్రత మామూలు పరిస్థితికి రావడానికి మరికొన్ని గంటలు పడుతుంది. దీనివల్ల పరిశ్రమ సమీపంలోని గ్రామాలు, అక్కడి నివాస స్థితులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

గాలి, నీరు, నేల, పరిసరాలు కలుషితమైపోయాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పర్యావరణ పరంగా, గ్రామస్తుల జీవితాలపై దృష్టి పెట్టాలని కోరుతున్న ఆర్.ఆర్​.వెంకటాపురంలోని యువతతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details