విశాఖ నుంచి బొర్రా గుహల వరకు జరుగుతున్న రైల్వే భద్రతా పనులను, ట్రాక్ నిర్వహణను తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ విద్యాభూషణ్ తనిఖీ చేశారు. బొర్రా గుహల సెక్షన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి సూచనలు చేశారు. గుహల నుంచి చిమిడిపల్లి సెక్షన్లో నీటి సరఫరా వ్యవస్థను, అరకు రైల్వే స్టేషన్లో అధికార్ల విశ్రాంత గృహాలను జీఎం ప్రారంభించారు.
బొర్రా గుహల నుంచి.. చిమిడిపల్లి సెక్షన్లో నీటి సరఫరా వ్యవస్థ ప్రారంభం - east coast railway gm visyabushan
బొర్రా గుహల నుంచి చిమిడిపల్లి సెక్షన్ మధ్యలో... నీటి సరఫరా వ్యవస్థను, అరకు రైల్వే స్టేషన్లో అధికార్ల విశ్రాంత గృహాలను.. తూర్పు కోస్తా రైల్వే జీఎం విద్యాభూషణ్ ప్రారంభించారు. అనంతరం విశాఖ నుంచి బొర్రా గుహలు వరకు జరుగుతున్న రైల్వే భద్రతా పనులను పరిశీలించారు.
బొర్రా గుహలు నుంచి చిమిడిపల్లి సెక్షన్లో నీటి సరఫరా వ్యవస్థ ప్రారంభం