ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీరు లేక.. బోసి బోసిగా..! - no rain in vishaka

వర్షకాలం మొదలైంది. రాష్ట్రమంతా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. విశాఖ జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. నదులు, వాగులు, గెడ్డలు నీరు లేక బోసి పోతున్నాయి.

vishaka district
చోడవరంలో బోసిగా చాకలి రేవులు

By

Published : Jul 11, 2020, 6:05 PM IST

విశాఖ జిల్లాలో తగినంతగా వర్షాలు కురవలేదు. నదులు, వాగులు, గెడ్డలు నీరు లేక బోసిగా కనిపిస్తున్నాయి. వీటిపైనే ఆధారపడిన రజకులు.. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అరకొర నీటితోనే తమ కులవృత్తిని కొనసాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details