2019-20 ఏడాదిలో రవాణా, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చటం ద్వారా తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ 8,500 కోట్ల ఆదాయాన్ని గడించిందని డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. నాన్ ఫేర్ రెవెన్యూ పథకాల అమలుతో పాటు అన్బుక్డ్ లగేజీ, టికెట్ తనిఖీ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ ద్వారా వచ్చిన ఆదాయం కలిపితే మెుత్తం ఆదాయం 8843.84 కోట్లుగా వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ఆదాయం కొంత మేర తగ్గవచ్చని ఆయన వెల్లడించారు.
వాల్తేర్ రైల్వే డివిజన్ ఆదాయం రూ. 8843.84 కోట్లు - వాల్తేర్ రైల్వే డివిజన్లో రూ. 8843.84 కోట్ల ఆదాయం
వాల్తేర్ రైల్వే డివిజన్లో 2019-20 ఏడాదికి గానూ రవాణా, ప్రయాణికులు, జరిమానాల ద్వారా రూ. 8843.84 కోట్ల ఆదాయం సమకూరినట్లు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది డివిజన్లో ఆదాయం కొంత మేర తగ్గవచ్చని ఆయన వెల్లడించారు.
రూ. 8843.84 కోట్ల ఆదాయం