ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి - విశాఖ జిల్లా తాజా వార్తలు ఈటీవీ భారత్​

విశాఖజిల్లాలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు వర్షం కురిసింది. భారీవర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలి ఓ మహిళ మృతి చెెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

women dead due to rain
ప్రాణం తీసిన వర్షం

By

Published : Apr 28, 2020, 8:51 AM IST

విశాఖ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలో 2రోజుల నుంచి కురిస్తున్న భారీ వర్షం కారణంగా శంకరమఠం ఆలయం వెనక ఉన్న చాకలి వీధిలో... ఇంటి పైకప్పు కూలి కృష్ణవేణి అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. దీంతో...స్థానికులు హుటాహుటిన కేహెచ్​కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details