ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాంసం దుకాణాలపై అధికారుల దాడులు - raids on chicken and mutton shops in visakha

విశాఖ జిల్లా అనకాపల్లిలోని మాంసం దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. లైసెన్సులు లేకుండా దుకాణాలు నడుపుతున్న వారిని తక్షణమే లైసెన్సులు తీసుకోవాలని ఆదేశించారు. దుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించారు.

waiths and measuements officers raids on chicken and mutton shops in in visakha dst anakapalli
waiths and measuements officers raids on chicken and mutton shops in in visakha dst anakapalli

By

Published : May 20, 2020, 8:48 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో చికెన్, మటన్ దుకాణాలపై జీవీఎంసీ, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మోసాలకు పాల్పడిన 8 దుకాణాలపై కేసు నమోదు చేశారు.

మల్ల వీధిలోని మటన్ దుకాణంలో బీఫ్ కలిపి అమ్ముతున్నారని అనుమానంతో శాంపిల్ సేకరించారు. కొన్ని మటన్ దుకాణాలకు లైసెన్స్ లేదని గుర్తించి.. వెంటనే తీసుకోవాలని జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ మూర్తి ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details