ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహగిరిపై చందన దీక్షల విరమణ - simhachalam

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నకు భక్తులు ఇరుముడులు సమర్పించారు. స్వామికి మహా పూర్ణాహుతి నిర్వహించి శాంతి కళ్యాణం చేశారు. ఈ రోజు దీక్షల విరమణ తేదీ అని దేవస్థానం ప్రకటించటంతో భక్తులు అధికంగా తరలి వచ్చారు. ఆలయ ఈవో ఎం.వెంకటేశ్వరరావు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

vishaka district
last day for 40days devotees

By

Published : Jan 11, 2020, 1:40 PM IST

.

చందన దీక్షల విరమణ

ABOUT THE AUTHOR

...view details