విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుకొండ కొత్తూరులో పురుగులమందు తాగి వీఆర్వో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతునికి కొద్దిరోజుల క్రితం బుచ్చయ్యపేట మండలానికి బదిలీ అయింది. తన అత్తగారి పొలాల్లో అనుమానస్పద స్థితిలో మృతదేహం లభ్యమైంది. వీఆర్వో మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వీఆర్వో అనుమానాస్పద మృతి..! - rolugunta
విశాఖ జిల్లా నిండుకొండ కొత్తూరులో వీఆర్వో కృష్ణ నాయుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
వీఆర్వో ఆత్మహత్య