విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కుండ్రమ్ పంచాయతీ పాలకవర్గం ఈ నెల 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ సర్పంచ్ నందారపు లక్ష్మీ.. కుర్చీలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వాలంటీర్లు కూర్చోని ఫొటోలు దిగడం చర్చనీయాంశమైంది. సర్పంచ్ కుర్చీలో వాలంటీర్లు కూర్చోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్, ఎంపీడీవో అనకాపల్లి గ్రామీణ ఎస్సైకి ఫిర్యాదు చేశారు.
సర్పంచ్ కుర్చీలో కూర్చున్న వాలంటీర్లు... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు - విశాఖ పట్నం తాజా వార్తలు
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కుండ్రమ్లో సర్పంచ్ కుర్చీలో వాలంటీర్లు కూర్చోని ఫోటో... దిగి సోషల్ మీడియాలో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సర్పంచ్, ఎంపీడీవో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సర్పంచ్ కుర్చీలో కూర్చున్న వాలంటీర్లు