ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 16, 2019, 10:35 AM IST

ETV Bharat / state

మద్యం సీసాలతో చిక్కిన గ్రామ వాలంటీర్

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ గ్రామ వాలంటీర్ త్రినాథ్.. మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. కాశీపురం మద్యం దుకాణం నుంచి 48 సీసాలను బైక్​పై తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని బైక్​ స్వాధీనం చేసుకున్నారు.

volunteer caught by liquor battles at devarapalli vizag district
మద్యం సీసాలతో పట్టుబడ్డ వాలంటీర్

.

మద్యం సీసాలతో పట్టుబడ్డ వాలంటీర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details