ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చోడవరం నియోజకవర్గంలో స్వచ్ఛందంగా బంద్'

విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్​ను నిర్వహించుకుంటున్నా‌రు. పెరుగుతున్న కరోనా పాజిటివ్ లక్షణాలు అందర్నీ కలవరపెడుతున్నాయి.

Volunteer bandh in Chodavaram constituency'
'చోడవరం నియోజకవర్గంలో స్వచ్ఛందంగా బంధ్'

By

Published : Jul 23, 2020, 7:55 PM IST

విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్​ను నిర్వహించుకుంటున్నా‌రు. పెరుగుతున్న కరోనా పాజిటివ్ లక్షణాలు అందర్నీ కలవరపెడుతున్నాయి. చోడవరం నియోజకవర్గంలో ఈ నెల 29వ తేదీ వరకు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని తీర్మానించుకున్నారు. పట్టణంలో అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలన్ని బంద్ పాటించాయి. పట్టణంలో 12 వరకు కరోనా పాజిటివ్ కేసులు బయట పడటంతో...ప్రజలు ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి:

'నేరాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details