వెలుగులో పని చేస్తున్న వీఓఏలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వెలుగు కార్యాలయాల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని వీఏఓల ఆందోళన - VOA concerns job security at visakha news
వెలుగులో పనిచేస్తున్న వీఓఏల సమస్యులు పరిష్కరించాలని... మాడుగల నియోజకవర్గం దేవరాపల్లి, చీడికాడలో వెలుగు కార్యాలయాల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని వీఏఓల ఆందోళన
ప్లకార్డులు చేతబట్టి కార్యాలయంలో నినాదాలు చేస్తూ... ఆందోళన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని.. వీఓఏకు వ్యతిరేకంగా ఇచ్చిన సర్కులర్లో అంశాలను ఉపసంహరించుకోవాలన్నారు. జీతాల్లో కోత విధించొద్దని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
లక్ష్మీపురంలో దుర్గాదేవి విగ్రహం తొలగింపు.. పోలీసులపై స్థానికుల ఆగ్రహం
TAGGED:
విశాఖ జిల్లా వార్తలు