ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పరామర్శించారు. కర్మాగారం వల్ల ఇంకెలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే.. వెంటనే ఫ్యాక్టరీని ఇక్కడినుంచి తరలించాలని బాధితులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని కోరారు.
గ్యాస్ లీక్ బాధితులకు ఎమ్మెల్యే గణబాబు పరామర్శ - విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు ఎమ్మెల్యేను కోరారు.
ఎల్జీ గ్యాస్ లీక్ బాధితులకు ఎమ్మెల్యే గణబాబు పరామర్శ