విశాఖ మన్యంలో రహదారి నిర్మించాలని గిరిజనులు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పెదవేగి మండలంలో పెద్దకోడాపల్లి నుంచి సంతబయలు దాకా రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు. పాడేరు ఐటీడీఏ పీవోను కలిసి విషయం తెలిపారు. గిరి పుత్రులకు భాజపా ఎమ్మెల్సీ మాధవ్ మద్దతుగా నిలిచారు.
అడుగులో అడుగేసి.... రోడ్డు కోసం గిరిపుత్రుల నినాదాలు.... - tribals footwalk in vizag agency
విశాఖ జిల్లాలో రహదారి నిర్మించాలని గిరిజనులు డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేశారు. వీరికి భాజపా ఎమ్మెల్సీ మాధవ్ మద్దతుగా నిలిచారు.
రోడ్లు కావాలంటూ విశాఖ గిరిజనుల పాదయాత్ర