ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైజాగ్​ స్టైల్​ వీక్​ ఫ్యాషన్​ షో @ నొవాటెల్​ - news

కళాంజలి, విశాఖ విమెన్​ డిజైనర్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో సంయుక్తంగా 'వైజాగ్​ స్టైల్​ వీక్​ ఫ్యాషన్​ షో' నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని బొటిక్​ల వస్త్రాలను ప్రదర్శిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే  ఈ షోను..కళాంజలి, విమెన్​ డిజైనర్​ సంస్థల ప్రతినిధులు జ్యోతి ప్రజ్యలన చేసి ప్రారంభించారు.

వైజాగ్​ స్టైల్​ వీక్​ ఫ్యాషన్​ షో @నొవాటెల్​

By

Published : Apr 28, 2019, 7:54 PM IST

వైజాగ్​ స్టైల్​ వీక్​ ఫ్యాషన్​ షో

కళాంజలి, విశాఖ విమెన్​ డిజైనర్​ వెల్ఫేర్​ అసోషియేషన్​ ఆధ్వర్యంలో సంయుక్తంగా 'వైజాగ్​ స్టైల్​ వీక్​ ఫ్యాషన్​ షో' నిర్వహిస్తున్నారు. నగరంలోని నొవాటెల్​ హోటల్​ ఈ కార్యక్రమానికి వేదికైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ షోను.. కళాంజలి, విమెన్​ డిజైనర్​ సంస్థల ప్రతినిధులు జ్యోతి ప్రజ్యలన చేసి ప్రారంభించారు. స్థానిక బొటిక్​ల ప్రత్యేక డిజైనర్​ వస్త్రాలను ప్రదర్శిస్తున్నారు. చివరి రోజున ప్రముఖ మోడల్స్​తో ఫ్యాషన్​ షో నిర్వహించి ..విజేతలను ప్రకటిస్తారు. మహిళలను ఆకర్షించే విభిన్న రకాల చీరలు, అలంకరణాలు స్టాల్స్​లో కొలువుదీరాయి.

ABOUT THE AUTHOR

...view details