విశాఖ మత్స్యశాఖ అభివృద్ధి కార్యాలయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మత్స్య కార్మికుల సమస్యలపై సంబంధిత అధికారులుతో చర్చలు జరిపారు. ప్రధానంగా రింగ్ వలతో సాంప్రదాయ మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ విధానాన్ని నిలిపివేయాలని కోరారు.
మత్స్య కార్మికుల సమస్యలపై ప్రజాదర్బార్ - Vishakhapatnam latest news
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్... జిల్లాలోని మత్స్యశాఖ అభివృద్ధి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. రింగ్ వలతో ఏర్పడిన సమస్యలపై మత్స్యశాఖ అధికారులుతో మాట్లాడారు.
vizag MLA vasupalli ganesh kumar praja dharbhar in fishery office
రింగ్ వల విషయంపై నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం మత్స్యకారులకు మేలు చేస్తుందని చెప్పారు.
ఇదీ చదవండీ:'వైకాపా పాలన మూడు పథకాలు...ఆరు ఫలాలుగా సాగుతోంది'