'ఇళ్లస్థలాల ఈ - ప్రక్రియ చర్యలను వేగవంతం చేయాలి' - అధికారులతో విశాఖ జాయింట్ కలెక్టర్ సమావేశం
ఇళ్ల స్థలాల ఈ - ప్రక్రియకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో వివిధ మండలాల అధికారులతో సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
!['ఇళ్లస్థలాల ఈ - ప్రక్రియ చర్యలను వేగవంతం చేయాలి' vizag joint collector meet with officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5660574-431-5660574-1578650422817.jpg)
అధికారులతో విశాఖ జాయింట్ కలెక్టర్ సమావేశం
.
ఇళ్ల స్థలాల ఈ - ప్రక్రియను వేగవంతం చేయాలన్న విశాఖ కలెక్టర్