విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో జరిపే మొలాసిస్ అమ్మకాల ధరల విషయంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గలేదని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. తనపై ఆరోపణలు చేసేవారిని వదలనని హెచ్చరించారు. షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన కార్మికులను సత్కరించారు.
'మొలాసిస్ అమ్మకాల విషయంలో నాపై విమర్శలు తగవు' - చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వార్తలు
విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల ఆత్మీయ కలయిక జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. మొలాసిస్ అమ్మకాల విషయంలో తనపై ఆరోపణలు తగవన్నారు.
కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే
ఇవీ చదవండి..