ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కార్మికులకు మజ్జిగ పంచిన ఏబీవీపీ - జాతీయ రహదారిపై వలస కార్మికులకు విశాఖ ఏబీవీబీ మజ్జిగ పంపిణీ

వెల్లంకి జాతీయ రహదారిపై నడిచి వెళ్లే వలస కార్మికులకు ఏబీవీబీ కార్యకర్తలు మజ్జిగ పంపిణీ చేశారు.

vizag abvp helps immigrants by distributing buttermilk
మజ్జిగతో సేద తీరుతున్న వలస కార్మికులు

By

Published : May 23, 2020, 2:55 PM IST

విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు.. వలస కార్మికులకు అండగా నిలిచారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి జాతీయ రహదారిపై నడిచి వెళ్లే వలస కార్మికులకు మజ్జిగ పంపిణీ చేశారు.

వారికి ఎండ నుంచి ఉపశమనాన్ని కలిగించారు. మరింత మంది ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details