హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని విశాఖపట్నం జిల్లా విశ్వహిందూ పరిషత్ నాయకులు నిరసనలు నిర్వహించారు.సింహాచలంలో అప్పన్నస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు,ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసారు.హిందు పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని వారు హెచ్చరించారు.
అన్యమత ప్రచారంపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన - protests
తిరుమలలో అన్యమత ప్రచారంపై విశాఖలో విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆందోళన చేపట్టారు.
viswahindhu parishat protests simhachalam in vishakapatnam district