విశాఖ జిల్లా అనకాపల్లి మండల పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు, నిరుపేదలకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఐదు గ్రామాలైన వెంకుపాలెం, తగరం పూడి, సీతానగరం, దిబ్బపాలెం, ఊడేరులో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా... ఆయా గ్రామ ప్రజలకు మాస్కులను అందించారు. వెంకుపాలెంలో ఉపాధి హామీ పథకం పనులను నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సామాజిక దూరం పాటించి పనులు చేపట్టాలని సూచించారు.
సరకులు పంచిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ - covid cases in vizag
విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ నిత్యావసర సరకులు, మాస్కులు పంపిణీ చేశారు.
![సరకులు పంచిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ viskha dst mla gudivada amrnath distributes grossaries ito sanitatio workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7084751-427-7084751-1588762023643.jpg)
viskha dst mla gudivada amrnath distributes grossaries ito sanitatio workers