జాతీయ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల బోర్డు సభ్యులుగా భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు నియమితులైయారు. ఈమేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విష్ణు కుమార్ రాజు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల బోర్డు సభ్యుడుగా విష్ణు కుమార్ రాజు - విష్ణు కుమార్ రాజు వార్తలు
జాతీయ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల బోర్డు సభ్యుడుగా భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజును నియమిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తర్వులు జారీ చేశారు.
భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్