ఇవీ చదవండి
'మూడు కన్నా... రెండు రాజధానులే మేలు' - vishnu kumar raju comments on amaravathi
విశాఖ పరిపాలన రాజధానిగా మారితే అనేక పెట్టుబడులు వస్తాయని భాజపా నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో పరిశ్రమల శాఖ ఉంటే లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులు అనే ప్రచారం సరికాదని, రెండు రాజధానుల ఆలోచన సరైనదని చెప్పారు. రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నిరసన తెలియజేస్తున్న వారిపై పోలీసుల వైఖరిని ఆయన ఖండించారు.
భాజపా నేత విష్ణుకుమార్ రాజు