విశాఖ స్టీల్ ప్లాంట్(Vishakha Steel plant) మరో ప్రత్యేకతను నమోదు చేసుకుంది. బ్లాస్ట్ ఫర్నేస్ గోదావరి.. 50 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని నమోదు చేసుకుంది. దీంతో దేశంలో మరే స్థాయిలోనూ రికార్డు కానీ ఘనతను సాధించింది. ఇక్కడ పనిచేసే సిబ్బంది సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యపడిందని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వివరించింది.
Vishakha Steel: సత్తా చాటిన విశాఖ స్టీల్.. రికార్డు స్థాయిలో ఉక్కు ఉత్పత్తి - సత్తా చాటిన విశాఖ స్టీల్ ప్లాంట్
50 మిలియన్ టన్నుల ఉక్కును విశాఖ స్టీల్ ప్లాంట్(Vishakha Steel plant) ఉత్పత్తి చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉత్పత్తి.
విశాఖ స్టీల్