ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహచలంలో ఉత్తర ద్వార దర్శన టికెట్ల విక్రయాలు ప్రారంభం - విశాఖ జిల్లా సమాచారం

సింహగిరిపై ఈ నెల 25న ముక్కోటి ఏకాదశి సందర్భంగా.. జరగనున్న ఉత్తర ద్వార దర్శనానికి టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. మూడు వేల వరకు ప్రత్యేక టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ఏఈఓ ఆనంద్​కుమార్​ చెప్పారు.

temple
ఉత్తర ద్వారా దర్శనానికి టికెట్ల విక్రయాలు ప్రారంభం

By

Published : Dec 23, 2020, 12:45 PM IST

విశాఖ జిల్లా సింహాచలంలోని సింహగిరిపై ఈ నెల 25న ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరగనున్న సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనానికి టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. శ్రీదేవి కాంప్లెక్స్ లో ఈ టికెట్లు భక్తులకు అందుబాటులోకి ఉంచినట్లు ఏఈఓ ఆనంద్ కుమార్ తెలిపారు. కొవిడ్​ దృష్ట్యా ఉత్తర ద్వార దర్శనం రోజున స్వామివారి మెట్లపై జరిగే దీపోత్సవాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details