లాక్‌డౌన్ సమయంలో విశాఖ ఆర్టీసీ సేవలు కొనసాగిస్తోంది. అత్యవసర, నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తోంది. రైతులు, వ్యాపారులు ఈ సేవలు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. రైతు బజార్లకు రైతులను తీసుకువచ్చేందుకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామంటున్న విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ దానంతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి.
'అందుబాటులో ఉన్నాం.. వినియోగించుకోండి' - విశాఖ ఆర్టీసీ తాజా వార్తలు
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులు, వ్యాపారులకు.. విశాఖ ఆర్టీసీ అండగా నిలుస్తోంది. సరుకు రవాణా నిమిత్తం బస్సులను అందుబాటులోకి తెచ్చింది.

vishakha-rtc-continues-the-bus-services