విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పోరాట సమితి చేస్తున్న ఉద్యమం 124వ రోజుకు చేరుకుంది. విశాఖ మేయర్ వెంకట హరికుమారి.. ఆందోళనల్లో పాల్గొని వారి పోరాటానికి మద్దతు తెలిపారు. యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
vishakha steel protest: అఖిల పోరాట సమితికి మేయర్ సంఘీభావం - visha mayar news
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు 124వ రోజుకు చేరుకున్నాయి. విశాఖ మేయర్ గొలగాని వెంకట హరికుమారి.. అఖిల పోరాట కమిటీ శిబిరంలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.
vishakha mayor in protest