విశాఖలో ఘనంగా దీపావళి వేడుకలు.. - vishakha diwali celebrations
విశాఖలోని సదరన్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థ ప్రాంగణంలో దీపావళి వేడుకలను కన్నులపండుగగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. లక్ష్మీ పూజలో పాల్గొని దీపాలు వెలిగించారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. సినీ గీతాలకు నృత్యాలు చేసి.. దీపావళి వెలుగులు విరబూసేలా చేశారు.
vishakha diwali celebrations