ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు - ap elections 2019

విశాఖజిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు పూర్తి చేశారు. ఆయా పార్టీ నేతలతో నక్కపల్లి రిటర్న్ కార్యాలయం సందడిగా మారింది. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పాయకరావు పేట నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

By

Published : Mar 23, 2019, 9:02 AM IST

పాయకరావు పేట నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్టీ నేతలతో నక్కపల్లి రిటర్న్ కార్యాలయం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థి డాక్టర్ బి. బంగారయ్య, జనసేన అభ్యర్థి నక్క రాజాబాబు, వైకాపా అభ్యర్థి గొల్ల బాబురావు, భాజపా తరపున మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పద్మావతికి సమర్పించారు. ముందడుగు పార్టీ అభ్యర్థి పిల్లి రాముడు సైతం నామ పత్రాలను దాఖలు చేశారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details