అసెంబ్లీలో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించడాన్ని హర్షిస్తూ విశాఖ వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. బాణాసంచా కాల్చి సీఎంకు ధన్యవాదాలుతెలిపారు.
సంబరాలు చేసుకుంటున్న విశాఖ వైకాపా శ్రేణులు