విశాఖ నగర పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని మర్యాద పూర్వకంగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కలిశారు. పెందుర్తి నుంచి అరకు వరకు గల మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించాలని కోరారు. నాలుగు లైన్ల రోడ్డు విషయమై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నుంచి అనుమతులు ఇప్పించాల్సిందిగా ఉప రాష్ట్రపతిని కొరారు. ఉపరాష్ట్రపతితో ఎంపీ పలు అంశాలను ముచ్చటించారు.
ఉపరాష్ట్రపతిని కలిసిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ - ఉపరాష్ట్రపతి విశాఖ పర్యటన తాజా వార్తలు
విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కలిశారు. పెందుర్తి నుంచి అరకు వరకు ఉన్న మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించాలని కోరారు.
ఉపరాష్ట్రపతిని కలిసిన విశాఖ ఎంపీ