భారత వాలీబాల్ సమాఖ్య ఉపాధ్యక్షునిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీజీవీ.ఆర్.నాయుడు (గణబాబు) నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర వాలీబాల్ సంఘానికి అధ్యక్షునిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను పలు క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు.
భారత వాలీబాల్ సమాఖ్య ఉపాధ్యక్షునిగా ఎమ్మెల్యే గణబాబు నియామకం - ఎమ్మెల్యే గణబాబు వార్తలు
భారత వాలీబాల్ సమాఖ్య ఉపాధ్యక్షునిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీజీవీఆర్.నాయుడు (గణబాబు) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.

భారత వాలీబాల్ సమాఖ్య ఉపాధ్యక్షునిగా ఎమ్మెల్యే గణబాబు
TAGGED:
ఎమ్మెల్యే గణబాబు వార్తలు