STEEL PLANT EMPLOYES AGITATION: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మికుల డిమాండ్ చేశారు.
STEEL PLANT EMPLOYES AGITATION: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం వద్ద కార్మికుల ధర్నా - vishaka steel plant latest news
STEEL PLANT EMPLOYES AGITATION:విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం వద్ద కార్మికుల ధర్నా