విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిరసన తెలిపింది. ప్రధాన గేటు మార్గంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దంటూ నినాదాలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ మార్గంలో... 'ఉక్కు' ఉద్యోగుల నిరసన - విశాఖ ఉక్కుపై కార్మికుల నిరసన న్యూస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రధాన గేటుకు వెళ్లే మార్గంలో 'ఉక్కు' ఉద్యోగుల నిరసన