ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైరల్: సానియామీర్జా ఫొటోకు పీటీ ఉష పేరు - vishaka sports day- mistake flexy

విశాఖలో క్రీడాశాఖ సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. ఫ్లెక్సీల ఏర్పాట్లలో తప్పుల తడకలు దొర్లాయి. సానియామీర్జా ఫొటోకు పీటీ ఉష పేరు పెట్టారు.

vishaka-sports-day-mistake-flexy

By

Published : Aug 29, 2019, 12:15 PM IST

Updated : Aug 29, 2019, 4:57 PM IST

వైరల్: సానియామీర్జా ఫొటోకు పీటీ ఉష పేరు

విశాఖలో జాతీయ క్రీడా దినోత్సవం ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది.వైఎస్​ఆర్​ క్రీడా ప్రోత్సహకాల పేరిట జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో క్రీడాశాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.సానియామీర్జా ఫొటోలతో ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీల కింద పీటీ ఉష పేరు రాయడంపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కనీసం నేటితరం క్రీడాకారుల పేర్లు కూడా తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ ఫ్లేక్సీలను విశాఖ బీచ్‌రోడ్డులో ప్రదర్శనకు ఉంచారు.

Last Updated : Aug 29, 2019, 4:57 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details