విశాఖ జిల్లా కశింకోట మండలం చింతలపాలెంలో లాక్ డౌన్ అమలు తీరును ఎస్పీ అట్టాడ బాబూజీ పరిశీలించారు. ఈ ప్రాంతంలో కరోనా అనుమానిత లక్షణాలతో ఉన్న వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించిన కారణంగా.. అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. గ్రామంలో పరిస్థితిని అనకాపల్లి డీఎస్పీ శ్రావణిని అడిగి తెలుసుకున్నారు.
'చింతలపాలెంలో లాక్డౌన్ ఎలా అమలవుతోంది?' - విశాఖ జిల్లాలో కరోనా
విశాఖ జిల్లా కశింకోట మండలం చింతలపాలెంలో ఎస్పీ అట్టాడ బాబూజీ పర్యటించారు. లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై అనకాపల్లి డీఎస్పీ శ్రావణితో పరిశీలించారు.

చింతలపాలెంలో ఎస్పీ పర్యటన