ETV Bharat / state
కోనలకు తెల్ల కోక చుట్టినట్లు... మన్యం అంతా శ్వేతమయం - paderu tour
శీతాకాలంలో కోనలకు కోక చుట్టినట్లు మన్యం అంతా శ్వేత మయమవుతుంది. దట్టమైన పొగమంచుతో కొండలు ధగధగ మెరుస్తాయి. మంచు తుంపరలతో రహదారులు తడిసిపోతాయి. చిరుజల్లులు మనసు పులకింప చేస్తాయి. ఈ అందాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యటకులు విశాఖ మన్యం వైపు పరుగులు తీస్తున్నారు. చల్లని గాలులు వెచ్చని ఉన్ని దుస్తులు నడుము మధురానుభూతి పొందుతూ ముందుకు సాగుతున్నారు.
![కోనలకు తెల్ల కోక చుట్టినట్లు... మన్యం అంతా శ్వేతమయం కోనలకు కోక చుట్టినట్లు... మన్యం అంతా శ్వేతమయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5409034-903-5409034-1576637917175.jpg)
కోనలకు కోక చుట్టినట్లు... మన్యం అంతా శ్వేతమయం
By
Published : Dec 18, 2019, 10:52 AM IST
| Updated : Dec 26, 2019, 5:28 PM IST
కోనలకు కోక చుట్టినట్లు... మన్యం అంతా శ్వేతమయం .
Last Updated : Dec 26, 2019, 5:28 PM IST