పేదల ఇళ్ల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో భవనాలను క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా విశాఖ జిల్లా సత్యనారాయణపురంలో నిర్మించిన భవనాలను జాయింట్ కలెక్టర్-2 అరుణ్ బాబు పరిశీలించారు.
కరోనా వ్యాప్తి ప్రభావం: క్వారంటైన్ కేంద్రాలుగా టిడ్కో భవనాలు - tidko buildings use as quarantine centers
విశాఖ జిల్లా సత్యనారాయణపురంలో నిర్మించిన టిడ్కో భవనాలను జాయింట్ కలెక్టర్-2 అరుణ్ బాబు పరిశీలించారు. రాబోయే రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని.. అందుకే ఇక్కడ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

క్వారంటైన్ కేంద్రాలుగా టిడ్కొ భవనాలు !
రాబోయే రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని..అందుకే ఇక్కడ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జేసీ చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఉన్న తాగునీటి సమస్యను సమస్యను పరిష్కరించి కొన్ని బ్లాక్‌లలో గదులు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.
TAGGED:
టిడ్కొ భవనాలు