ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి స్మగ్లింగ్‌లో మహిళ...! - vishaka-excise-police-arrested-ganja-smugglers

విశాఖ ఏజెన్సీలో గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కింది. వారిలో ఓ మహిళ ఉండటం ఆశ్చర్యకరం.

గంజాయి రవాణా: పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా

By

Published : Aug 27, 2019, 3:30 PM IST

Updated : Aug 27, 2019, 4:44 PM IST

పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా

విశాఖపట్నం జిల్లా పాడేరు ఘాట్​ రోడ్డులో గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మోద కొండమ్మ పాదాల వద్ద తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్​ సిబ్బంది 60 కేజీల మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్​ చేశారు. వీరిలో ఇద్దరు తమిళనాడుకు చెందినవారు, మరొకరు కేరళకు సంబంధించిన వ్యక్తి. స్మగ్లర్లలో మహిళ కూడా ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. రవాణాకు వినియోగించిన కారును సీజ్​ చేసినట్లు ఎక్సైజ్​ అధికారులు వెల్లడించారు.

Last Updated : Aug 27, 2019, 4:44 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details