విశాఖ జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి
కొవిడ్ అడ్డువచ్చినా 82 శాతం లక్ష్యం సాధించాం: విశాఖ రిజిస్ట్రార్ - registration targets at vishaka district
విశాఖలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 82 శాతం లక్ష్యాన్ని సాధించింది. భీమిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. లక్ష్యానికి మించి అదనంగా ఆదాయాన్ని అర్జించింది. కరోనా వల్ల గతంలో ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలు వెనకబడ్డాయని రిజిస్ట్రార్ మన్మథరావు తెలిపారు. తిరిగి వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామంటున్న విశాఖ జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

విశాఖ జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి