విశాఖ జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు తెదేపా పొలిట్ బ్యూరోలో స్థానం దక్కింది. దీంతో నియోజకవర్గ తెదేపా కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన అనిత 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది, అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ... పొలిట్ బ్యూరోలో స్థానం దక్కించుకున్నారు.
వంగలపూడి అనితకు తెదేపా పొలిట్ బ్యూరోలో స్థానం - payakaraopeta ex mla vangalapudi anitha
తెదేపా పొలిట్ బ్యూరోలో విశాఖ జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు స్థానం దక్కింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ... పొలిట్ బ్యూరోలో స్థానం దక్కించుకోవటంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వంగలపూడి అనితకు తెదేపా పొలిట్ బ్యూరోలో స్థానం
TAGGED:
vangalapudi anitha news