విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో తెదేపా నాయకులు ఉమ్మడి ప్రచారం
'వైకాపాను ఓడించి... తెదేపాను గెలిపించండి' - విశాఖ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి భరత్, భిమిలీ ఎమ్మెల్యే అభ్యర్థి సబ్బం హరి
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. విశాఖ లోక్సభ తెదేపా అభ్యర్థి భరత్, బీమిలీ ఎమ్మెల్యే అభ్యర్థి సబ్బంహరి... పెద్దిపాలెం, వెల్లంకి, పాలవలసలో ప్రచారం చేసి ఓట్లను అభ్యర్థించారు.
!['వైకాపాను ఓడించి... తెదేపాను గెలిపించండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2852437-229-e18fb822-4f1a-4d4d-918b-e38050ddc588.jpg)
విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో తెదేపా నాయకులు ఉమ్మడిగా ప్రచారం