సమస్యల వలయంలో... మన్యం పాఠశాలలు..!
సమస్యల వలయంలో... మన్యం పాఠశాలలు..! - విశాఖ ఏజెన్సీలో విద్యార్థుల న్యూస్
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నా... గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడటం లేదు. సంక్షేమ వసతి గృహాల్లో... కనీసం కాలకృత్యాలు తీర్చుకునే వెసులుబాటు లేక... ఆడపిల్లలు ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. స్నానాలు చేయాలంటే గెడ్డలే దిక్కు. మన్యంలోని వసతి గృహాల సమస్యలపై 'ఈటీవీభారత్' ప్రత్యేక కథనం!

సమస్యల వలయంలో.. మన్యం విద్యార్థులు!