విశాఖలో పారిశుద్ధ్య నిర్వహణలో జీవీఎంసీ పూర్తిగా విఫలమైందని... తెదేపా ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్ ఆరోపించారు. ఈ మేరకు జిల్లా పాలనాధికారి వినయ్‌చంద్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. డెంగీ, మలేరియా విషజ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నగరంలో ఇప్పటికే పలువురు డెంగీ కారణంగా మృతి చెందారని వివరించారు. కేజీహెచ్‌లో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేయాలని... డెంగీ మరణాలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విషజ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించండి - visakha tdp mlas collector meeting news
విశాఖ జిల్లాలో డెంగీ, మలేరియా జ్వరాలపై ప్రజలకున్న భయాన్ని పోగొట్టాలని... తెదేపా ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌ను కోరారు. కేజీహెచ్‌లో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చెయాలని... డెంగీ మరణాలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
visakhapatnam tdp mlas meet collector vinay chand