ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుషికొండకు వెళ్ళే దారిని మూసేసిన పోలీసులు.. అందుకేనా...? - AP TOP NEWS TODAY

Rushikonda Road Closed: రుషికొండకు వెళ్ళే దారిని పోలీసులు మూసేశారు. హైవే నుంచి రుషికొండ వెళ్లే మార్గంలో రోప్ పార్టీలతో అదనపు సిబ్బందిని మోహరించారు.

రుషికొండ
Rushikonda

By

Published : Dec 25, 2022, 3:46 PM IST

Rushikonda Road Closed On Highway: విశాఖ రుషికొండకు వెళ్ళే దారిని పోలీసులు మూసేశారు. విజయనగరం పర్యటన ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రుషికొండకు వెళ్తారని భావించి ముందుగానే రోడ్డును నిర్భందించారు. హైవే నుంచి రుషికొండ వెళ్లే మార్గంలో రోప్ పార్టీలతో అదనపు సిబ్బందిని మోహరించారు.

విశాఖ రుషికొండకు వెళ్ళే దారిని మూసేసిన పోలీసులు.. అందుకేనా...?

ABOUT THE AUTHOR

...view details